సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ ముషీరాబాద్ గాంధీనగర్ వివేకానంద నగర్ లో రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేతలు చేపట్టారు. బస్తీలో స్థానికలను ఎవరిని అనుమతించడం లేదు. పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 23 దళిత కుటుంబాలు గత 70సంవత్సరాలుగా నివాసము ఉంటున్నామని వచ్చే నెల 6వ తేదీన హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికి అధికారులు కూల్చివేస్తుంన్నారని బస్తీ వాసులు ఆందోళన చేస్తున్నారు.