మాజీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్ నిరాకరణ

సిరా న్యూస్,పల్నాడు;
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యేకు కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. న. ఎన్నికల విషయంలో నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ వద్ద మంగళవారం నాడు ఒక వివాదం నెలకొంది. ఈ ఘటనలో గోపిరెడ్డిపై రెండో పట్టణ పీఎస్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *