సిరా న్యూస్,కోరుట్ల;
పట్టణంలోని 21వ వార్డు లో పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన శ్రీరాముని తలంబ్రాలను భక్తులుఇంటింటికి పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా భక్తులు శ్రీరాముని నామస్మరణలతో వార్డులలో పోల్ లపైవాల్ పెయింటింగ్ వేస్తూ ఇంటింటికి వెళ్ళి పూజిత అక్షింతలను అందజేశారు..ఈ కార్యక్రమంలో మహిళలు, శ్రీరామ భక్తులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..