భద్రాద్రిలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సిరా న్యూస్,భద్రాచలం;
భద్రాద్రిలో శ్రీరామనవమి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు. ఆలయ ప్రాంగణం మరియు విధిలా స్టేడియం ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *