స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సిరా న్యూస్,పామర్రు;
పామర్రు మార్కెట్ యార్డులో ఈవీఎంస్ భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. స్ట్రాంగ్ రూము వద్ద భద్రత ఏర్పాట్లు సరిగా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. , ఇప్పటికైనా సంబంధిత అధికారులు భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాల జారీ చేశారు. పామారు రిటర్నింగ్ ఆఫీసర్ పై కలెక్టర్ బాలాజీ మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో భద్రత చర్యలో లోపాలు ఉంటే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు….
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *