హోం శాఖ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ

 సిరా న్యూస్,మచిలీపట్నం;
కృష్ణాజిల్లా తాడిగడప లోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ని మంగళవారం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ తో పాటు ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ వి డి ప్రసాద్, గన్నవరం డిఎస్పి జై సూర్య హోం మంత్రి కిఅభినందనలు తెలిపారు.
====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *