సిరాన్యూస్,ఆదిలాబాద్
ఆర్ఎంపీలు పరిధికి మంచి వైద్యం చేయరాదు: డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ
ఆర్ఎంపీలు పరిధికి మంచి వైద్యం చేయరాదని, పరిమితులకు లోబడి ప్రాథమిక వైద్యం అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీఎంహెఛ్ఓ కార్యాలయంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన సదస్సు ను తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ మాట్లాడారు. పరిధి లోపల మాత్రమే ప్రథమ చికిత్సలు చేసుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణను ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ సాధన, ఆర్ఎంపీఎం పాల్గొన్నారు.