బంజారా హిల్స్ లో దానం ప్రచారం

సిరా న్యూస్,బంజారాహిల్స్;
ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ గౌరీ శంకర్ బస్తి నుండి ఉదయ్ నగర్ వరకు జరిగిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సికింద్రాబాద్ పార్లమెంట్ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, బి ఎన్ రెడ్డి, రు, మాజీ కార్పొరేటర్ భారతీ నాయక్, రాములు నాయక్ మరియు బస్తీ వాసులు, కాంగ్రెస్ నాయకులు మహిళలు, కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *