Dr. Sarfaraz: అంకోలిలో గ‌ర్బిణీల‌కు వైద్య ప‌రీక్ష‌లు: డాక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
అంకోలిలో గ‌ర్బిణీల‌కు వైద్య ప‌రీక్ష‌లు: డాక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్

ఆదిలాబాద్ రూర‌ల్ మండ‌లంలోని అంకోలి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో ప‌లు గ్రామాల‌కు చెందిన గ‌ర్బిణీల‌కు డాక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. వారికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మందులు అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా అంకాపూర్ 11, కచ్కంటి 6,తంతోలి 3,అంకొలి 3, సిరికొండ 1,సోసైటీ గూడ 1, మొత్తం 25 మంది గర్భిణీలు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సూపర్ వైజర్ బొమ్మెత సుభాష్, ఎల్‌టీ పల్లవి, ఏఎన్ెం వేణు తాయి,స్టాఫ్ నర్స్ రాజ్యలక్మి, తిరుమల,సింధు, అరుణ, ఆశాకార్యకర్తలు పద్మ, లక్ష్మీ,కౌసేల్య, అనసూయ, ప్రేమల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *