సిరాన్యూస్, ఖానాపూర్
డాక్టర్ సతీష్ సకినాలకు ఘన సన్మానం
హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామానికి చెందిన డాక్టర్ సతీష్ సకినాలను ఘనంగా సన్మానించారు. డాక్టర్ సతీష్ తెలంగాణ ఆడియాలజీ అసోసియేషన్‌కు 6 సంవత్సరాల పాటు చైర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్ సైంటిఫిక్ రీసెర్చ్ హెడ్ టి ఎ ఎస్ ఎల్.పిఎగా చేశారు.