సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
డాక్టర్ వేణుగోపాలకృష్ణకు సన్మానం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా డాక్టర్ వేణుగోపాలకృష్ణ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకే డా. వేణుగోపాలకృష్ణ సూపరింటెండెంట్ గా ఉత్తమ సేవలందించి ఎన్నో పురస్కారాలు పొందారు . ఆసుపత్రి సిబ్బంది డా. వేణుగోపాలకృష్ణ ని ఘనంగా సన్మానించారు. హెడ్ నర్సు, మణితో పాటు స్టాఫ్ నర్సులు షఫీనా, మంజల, తి రుమల, పుష్పలత , వనజ, సిబ్బంది షకీల్,సీమా నాయకులు బూసి నరేందర్, లక్ష్మణ్,పూల్ సింగ్ పాల్గొన్నారు.