సుత్తులతో దాడి
సిరా న్యూస్,ఏలూరు;
పశ్చిమగోదావరిజిల్లా పెనుగోండలో స్వల్ప వివాదం లో సినీపక్కిలో పక్కింటి కుంటుబ సభ్యులను సుత్తి,కర్రలతో చితక్కోట్టిన ఘటన వైరల్ అయింది. పెనుగోండమండలం చేఱుకువాడ నగరేశ్వర కాలనీలో రెండు కుంటుంబాల మధ్య వివాదం చెలరేగింది. యర్రమంగమ్మ, బాలు ల కుటుంబాకులను సినీ పక్కిలో మరోకుటుంబం సుత్తులతో చితకబాదింది. దోమలకు పెడుతున్నపోగతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని బురిడి విజయలక్ష్మీ కుటుంబానికి చెప్పారు. అగ్రహంతో బురిడి విజయలక్షి, శ్రీనివాసు, బేనర్జీ, ప్రసాద్ లు రెండు కుటుంబ సభ్యులను సుత్తులతో చితకబాదారు. దాంతో బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించారు.