Ex minister Godam Nagesh: గొడం నగేష్‌కు శుభాకాంక్షలు…

సిరా న్యూస్, గుడిహత్నూర్‌:

గొడం నగేష్‌కు శుభాకాంక్షలు…

ఆదిలాబాద్‌ మాజీ పార్లమెంట్‌ సభ్యులు, మాజీ మంత్రి గొడం నగేష్‌కు ఏఎంసీ మాజీ చైర్మెన్‌ ఆడే శీల దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం గొడం నగేష్‌ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని, పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట నాయకులు కాడే పిరాజి, సోలంకే భివాజీ, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *