సిరాన్యూస్: జైనథ్
సామ రాకేష్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామ మాజీ సర్పంచ్ సామ అశోక్ రెడ్డి కుమారుడు సామ రాకేష్ రెడ్డి ప్రమాదవశాత్తు గాయాల పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న శుక్రవారం అశోక్ రెడ్డిని పరామర్శించారు. రాకేష్ రెడ్డి ఆరోగ్యం గురించి డాక్టర్లతో చర్చించారు. జోగు రామన్న వెంట ఇజ్జగిరి నారాయణ, కొమ్ర రాజు ఉన్నారు.