సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
గూడెపు జనార్దన్ రెడ్డి ని పరామర్శించిన మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్జంపేట గ్రామ మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి తండ్రి నరసింహ రెడ్డి మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్నమాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సోమవారం బాధిత కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఆయన వెంట గ్రామ మాజీ సర్పంచ్ పుప్పాల నాగార్జున రావ్, ఉప సర్పంచ్ మూల కుమార స్వామి, సిరికొండ కొమురయ్య, ఉయ్యాల ఓదెలు గౌడ్, కల్వల కిషన్ రెడ్డి, గోపు సతీష్, గొర్రె ఉదయ్ కుమార్, నాని.ఉన్నారు.