సిరా న్యూస్,సూర్యాపేట;
ఎస్పీ సూర్యాపేట పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు బయటపడ్డాయి. నకిలీ ఖాతా నుంచి మెసేజ్లు, ప్రెండ్ రిక్వెస్టులు సైబర్ నేరగాళ్లు పంపుతున్నారు. ఎస్పీ సూర్యాపేట నుంచి వచ్చే మెసేజ్లకు ఎవ్వరూ స్పందించవద్దని ఎస్పీ రాహల్ హెగ్డే అన్నారు. ఎవరూ డబ్బులు పంపవద్దు. నకిలీ ఖాతాలను క్రియేట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామన్న అన్నారు.
==========