సిరా న్యూస్,హైదరాబాద్;
జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను అరెస్టు చేసిన ఓయూ పోలీసులు. అబ్దుల్ సమద్, సాహేర భార్యాభర్తలు తన కొడుకుతో కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడుతూ బైకులను జల్సా చేస్తున్నారు. ఈస్ట్ జోన్ ఏసిపి జగన్ ఆధ్వర్యంలో సి సి కెమెరాల ఆధారంగా అబ్దుల్ సమద్ , రాము, రాజేష్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 11 బైకులను స్వాధీనం చేసుకున్నాము అబ్దుల్ సమద్ భార్య సాహెరా కోసం ఒక క్రైమ్ టీం వెతుకుతుంది ఆమెని కూడా అరెస్టు చేస్తాము అన్నారు.