ఫ్యామిలీ సూసైడ్ కలకలం

డాక్టర్ కుటుంబం ఆత్మహత్య..
సిరా న్యూస్,విజయవాడ;
నగరంలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడంకలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఐదుగురు భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా గుర్తించారు. విజయవాడ గురునానక్ నగర్ లో ఘటన జరిగింది. ఆత్మహత్యలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ వచ్చారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేస్తున్నారు
=========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *