సిరా న్యూస్,మేడ్చల్;
హబ్సీగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ ఆటోను ఢీకొట్టింది. ఘటనలో ఆటో ఒక బస్సు కిందకు దూసుకెళ్లింది. ఆటో డ్రైవర్, ఆటోలో ఉన్న విద్యారిని కి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా వుంది. క్రేన్ సహాయంతో ఆటోను తొలగించి గాయాల అయిన వారిని ఆసుపత్రికి తరలించారు.