ఒకరు మృతి
సిరా న్యూస్,హైదరాబాద్;
మాదాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పై పాలు అమ్ముతున్న వారిని పై కి కియా కార్నివల్ కార్ దూసుకెళ్లింది.ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు గా కార్ డ్రైవర్ ను పోలీసులు విచారిస్తున్నారు
===