డిజిటల్ లావాదేవీల పై రైతుల కు అవగాహన…
డీ సి సి బీ బ్యాంక్ మేనేజర్ ఎం శేఖర్.
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
రైతులకు ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత మరియూ .డిజిటల్ లావాదేవీల పై రైతుల కు అవగాహన. కార్యక్రమం శుక్రవారము నిర్వహించారు. ఈ సందర్బంగా లింగాల మండల పరిధిలోని దాతరం సూరపుర్.లింగాల పీ ఏ సి ఎస్ కార్యాలయం లో రైతులకు అవగాహన లో అచ్చంపేట డి సి సి బీ బ్యాంక్ మేనేజర్ మొగిలి శేఖర్. మాట్లడుతూ ప్రతి ఒక్కరూ డి సి సి బీ బ్యాంక్ లో అకౌంట్ తిస్కోవలని తద్వారా కతాదరులు 18-50 సం,, వయసు కలిగిన వారు 436 రు, చెల్లిస్తే సం,రానికి ఏలాంటి ప్రమాదాల ద్వారా మరణిస్తే 2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు.50-70 సం,, వయసు వారికి ప్రధాన సురక్షా యోజనా పథకం కింద 20రు. సం, చెల్లిస్తే యాక్షిడెంటల్ పాలసీ క్రింద 2 లక్ష ల బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు.అచ్చంపేట డి సి సి బీ బ్యాంక్ లో ఋణాలు తిస్కోవలనుకున్న రైతులు పంట రుణానికి ఒక సం, కాల పరిమితి తో మంజూరు చేస్తున దని మీ పంట రుణానికి సం, వరకు కేవలం 7% సాధారణ వడ్డీ మత్రమే వసూలు చేయు బడుతుంది.సం,, లోపల ఋణనీ చెల్లిస్తే సకాలం లో చెలించినందుకు ప్రోచాహకరంగ మరో మూడు శాతం కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ నీ మీరు పొందవచ్చు. ఇలాంటి రాయితీ లు 30 మూడు లక్షల ఋణం వరకు వర్తిస్తాయి.మీ పంట రుణానీ గడువు లోపల అనగా సం,, లోపల చెల్లించనిచో తరువాతి కాలానికి నూటికి 13 రు చొప్పున చక్ర వడ్డీ విధించబడును. ఒక లక్ష రూపాయల పంట రుణాని తీస్కుని మీరు సం, లోపల తిరిగి చెల్లించి పునారుదరించుకొకపోతే మీరు ఎంత నష్ట పోతారో చూడండి. ప్రతి రైతు కు ఏకరాకు 4 లక్షల రూపాయలు ఋణం ఇవబడును.
కావునా ప్రతి రైతు కావలసిన ఋణ లు బరెలు. గొర్రెలు. హౌజ్ లోన్స్.తదితర లోన్స్ ఇవడం జరుగుతుంది. రైతులు శ్వధివనియోగం చేసుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో డి సి సి బీ బ్యాంక్ ఫిల్డ్ ఆఫీసర్ మోహన్. సుపర్వేజర్ వెంకటయ్య . గ్రామ రైతులు శ్రీనివాస్ యాదవ్. సుధాకర్. సురేష్.లింగాల కార్యదర్శి పాండు . తది తరులు పాల్గొన్నారు.