Fire accident in police quarters..Vehicles burnt : పోలీసు క్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం..వాహనాలు దగ్దం

 సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. రామచంద్రాపురం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ 36 ద్విచక్ర వాహనాలు, 6 కారులు అగ్నికి ఆహుతిఅయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా బీడీ ముట్టించుకొని పడేసారా అని అనుమానం వ్యక్తం అవుతున్నాయి.చుట్టూ ఎండిగడ్డి ఉండడంతో ఒక్కసారి అంటుకున్న మంటలు వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *