సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం పట్టణంలో ఏడు రోడ్ల జంక్షన్ లో వీనస్ హోటల్ బిల్డింగ్ ప్రక్కన పరమేశ్వరి బ్యాంగిల్ అండ్ ఫాన్సీ స్టోర్స్ అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అగ్గిమాపక శాఖ మరియు ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో మంటలను అదుపు చేస్తున్నారు.