Fire at Tiffin Centre : టిఫిన్ సెంటర్ లో అగ్ని ప్రమాదం

సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్లోని సంతోష్ నగర్ డివిషన్ ఓల్డ్ సంతోష్ నగర్ కాలనీలో శ్రీ రాఘవేంద్ర ఉడిపి టిఫిన్ సెంటర్ లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. టిఫిన్ సెంటర్లోని కిచెన్ విభాగంలోలో స్వల్ప అగ్ని ప్రమాదం జరగడంతో హోటల్ యాజమాన్యం ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఫోన్ చేయగా సకలంలో ఫై డిపార్ట్మెంట్ వారు చేరుకొని మంటలు ఆర్పి పెద్ద ప్రమాదాన్ని కాకుండా చూశారు. ఈ ప్రమాదంలో ఏలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *