Telugu Online News Daily
సిరా న్యూస్,విజయవాడ; విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసారు. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Comment *
Name *
Email *
Website
Save my name, email, and website in this browser for the next time I comment.