పాతబస్తిలో అగ్ని ప్రమాదం

 సిరా న్యూస్,హైదరాబాద్;
పాతబస్తీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మాదీనా నయాబ్ హోటల్ పై భాగంలో వున్నా రెండవ అంతస్థులో ఒక్కసారి మంటలు ఎగిసి పడ్డాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేసారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియవలసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *