ఆర్టీసీ బస్సులో మంటలు

ప్రయాణికులు సురక్షితం
సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మెదినిపూర్ చౌరస్తా రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొనపి మంటలు అర్పివేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *