సిరా న్యూస్,సికింద్రాబాద్;
రైల్ నిలయం సమీపంలో మెట్టుగూడ బ్రిడ్జీపైన రైల్ లో మంటలు చేలరేగాయి.వంటగది బోగీలో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం అందుకున్న రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. చివరకు మంటలను ఆర్పివేసారు.
======