సిరా న్యూస్,పటాన్ చెరు;
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ పెద్ద చెరువులో పెద్ద ఎత్తున చేపల మృతి చెందాయి. రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతోనే చేపలు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. సుమారు 10టన్నులకు పైగా చేపలు మృతి చెందడంతో కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు
===