గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీ

 సిరా న్యూస్,హైదరాబాద్;
టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ ఎదుట నయవంచలన పేరిట ఫ్లెక్సీ కలకలం రేపింది. పదేండ్ల మోసం- వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పేరుతో ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసారు. తెలంగాణ కు బీజేపీ గత పదేండ్లలో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలతో బ్యానర్ లో వున్నాయి
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *