సిరా న్యూస్,నిర్మల్;
కడెం మండలంలోని పెద్దూర్ గ్రామంలో ఎమ్మెల్యే బోజ్జు పటేల్ అభిమానులుపెట్టిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఫ్లెక్సీ పై పేడ కొట్టారు. దాంతోకాంగ్రెస్ పార్టీ నేతలు కడెం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. ఫ్లెక్సీల ధ్వంసం పై పోలీసులు విచారణ చేపట్టారు.