సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఇన్ ఫ్లోగా వస్తున్న 1,30,470 క్యూసెక్కులు. ప్రాజెక్టు 25 గేట్లలో 24 గేట్లను ఎత్తి ఫ్రీఫ్లోగా 1,27,135 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం 72.35 మీటర్లు