లోయర్ మానేరుకు వరద పోటు

సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ లోకి వరద పోటెత్తింది.  18606.క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో… మిషన్ భగీరథ కు 271క్యూసెక్కులు వుంది. ప్రస్తుతం నీటి నిల్వ…15.088. పూర్తిస్థాయి నీటిమట్టం 24.034.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *