మేడిగడ్డకు వరద పోటు

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి భారీగా వరదనీరు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదికి వరద పెరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో 3,84,400 క్యూసెక్ లు 85 గేట్లు ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. గత ఏడాది కుంగిన 20, 21 వ పీయర్స్ వద్ద కూడా సాఫీగా ఔట్ ఫ్లో సాగుతున్నట్టు చెప్తున్ఆరు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి నిండుకుండలా కనిపిస్తుంది. గోదావరి ,ప్రాణహిత వరదలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *