సిరా న్యూస్,కోనసీమ;
అతను భగవంతుడు కాదు. స్వామీజీ అంతకంటే కాదు. అయినా అతనిపై పూలాభిషేకం చేశారు అభిమానులు. గంపలతో పూలు పైనుంచి పోసేశారు. అది ఎక్కడ అనుకుంటున్నారా. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమల్లలో.. మాజీ ఎమ్మెల్యే, టిడిపి ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ దాట్ల సుబ్బరాజు ను నూతన సంవత్సరం సందర్భంగా పూలతో ముంచెత్తారు అభిమానులు.