Former MLA’s driver committed suicide…..మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య

 సిరా న్యూస్,మెదక్;
మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లికొట్టాల్ లోని ఇంటిలో శివ రాములు (42) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ కలహాలతో శివరాములు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *