ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,హైదరాబాద్;
మాజీ కేంద్ర మంత్రి కారెద్దుల కమల కుమారి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కారెద్ధుల కమలా కుమారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే కమలా కుమారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. కమలా కుమారి ఘన నివాళులు. కమల కుమారి గిరిజనులకు బడుగు బలహీనవర్గాలకు వారి సేవలను స్మరించుకుంటున్నానని అన్నారు.