ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం

సిరా న్యూస్,నారాయణ్ పూర్;
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్, నారాయణ్పుర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. వివరాలు తెలియాల్సివుంది
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *