సిరా న్యూస్,హైదరాబాద్ ;
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ వారి అద్వర్యం లో పాత నగరం లోని ఫలక్ నుమా స్టేషన్ రోడ్ లో ఫాతిమా వృద్ధాశ్రమం నందు 60 సంవత్సరాలు పైబడిన వారికి ఆరోగ్య పరీక్ష నిర్వహించి మందు పంపిని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొబైల్ మెడికల్ యూనిట్ ద్వార హైదరాబాద్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ మామిడి భీమ్ రెడ్డి గారి అద్వర్యం లో , హైదరాబాద్ డివిజన్ కన్వీనర్ కోటి ధర్మ తేజ, ఎమ్ సీ సభ్యుడు రియాజుద్దీన్ ద్వార ఏర్పటు చెయ్యడం జరిగింది. దాదాపు 60 మంది వరకు రోగులకి డాక్టర్ శ్రీజ రెడ్డి, డాక్టర్ అదీబ్ . సుజాత విజయలక్ష్మి మరియు m c సభ్యులు వీరమణి, శివరాణి రాకేష్, అబ్దుల్ మజీద్ , శివరాణి , రాకేష్ , సందీప్ మరియూ సత్యనారాయణ, మహమ్మద్ అబ్దుల్ వాసిఫ్ లు పాల్గొన్నారు
======