సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామంలో గాదేన వేని సత్యం ఇంట్లొషార్ట్ సర్క్యూట్ తో ఫ్రిడ్జ్ పేలడంతో ఇల్లు కూలిపోయి ఇంట్లోని వస్తువులు, సుమారు రెండు లక్షల నగదుతో పాటు బట్టలు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లొ ఎవరు లేకపోవడంతో ప్రాణ పాయం తప్పింది.