సిరాన్యూస్,భీమదేవరపల్లి
వధువుకు పుస్తే, మట్టెలు అందజేసిన కర్ణకంటి మంజులరెడ్డి
ముల్కనుర్ గ్రామానికి చెందిన కొరెల్లి కోమల కి. శే సాయిలు కుమార్తె రమ్య కు పూస్తే ,మట్టెలు, నూతన వస్త్రములు అందజేశారు. గురువారం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ గజ్జెల సురేష్ వధువు ఇంటివద్ద ఏర్పాటు చేసిన పెళ్లి మండపం లో వధువుకు పూస్తే మట్టెలు పట్టు వస్త్రములు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కర్ణకంటి మంజులరెడ్డి అందచేయడం జరిగింది . అందచేయడం జరిగింది . కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదరి రవి, కాంగ్రెస్ పార్టీ మహిళా మండల ప్రెసిడెంట్ చిధురాల స్వరూప, ఎదులపురం తిరుపతి , ముల్కనుర్ గ్రామ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుడికందుల రాజు తదితరులు పాల్గొన్నారు