సిరా న్యూస్,విశాఖ;
విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గణబాబు నామినేషన్ దాఖలు చేసారు అయనకు వేలాది మంది కార్యకర్తలు నాయకులు మద్దతు పలికారు. గణబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గా ఈరోజు నామినేషన్ వేసాను అందరూ మరొకసారి గెలిపించాలని కోరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని కొనియాడారు. కూటమి విజయం తధ్యమని గణబాబు ధీమా వ్యక్తం చేశారు…
=================