సిరా న్యూస్,శ్రీకాళహస్తి ;
వినాయక చవితి సందర్భంగా శ్రీ కాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు సృజనాత్మక చిత్ర కారులు పోలా స్వామి స్వర్ణ మూర్తి వృషభ రాశి గణపతి చిత్రాన్ని చిత్రీకరించారు ఏటా చవితి సంబరాల సందర్భంగా గురుగ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తుందో అందుకు తగ్గట్టు ఆ రాసి చిత్రంలో గణపతిని చిత్రీకరించారు తాజాగా ఆయన వేసిన వృషభ రాశి గణపతి ని వివిధ రకాల రంగులతో తీర్చిదిద్దారు వినాయక చవితి సందర్భంగా పోలా స్వామి లైన్ లో వృషభ రాశి గణపతి ప్రతిమను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు