సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ లో సాయి సదన్ అపార్ట్మెంట్ లో గణేష్ లడ్డూ చోరీకి గురైంది.బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్మెంట్ లోకి చొరబడి లడ్డు చోరీ చేశారు. లడ్డు చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు నమోదయ్యాయి.