Gas: గ్యాస్ బాధితుల్ని ఆదుకోవాల్సిందే..

కుందుర్తి, సిరా న్యూస్ 

నిన్న తెనగల్లు గ్రామంలో ముస్తఫా ఇంట్లో పేలిన సిలిండర్ల వల్ల అతడికి చెందిన రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఐదుగురికి గాయాలయ్యాయి. ఆస్తినష్టం సంభవించింది. లబ్ధిదారులకు తక్షణమే రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాకం వల్లే బెస్తరపల్లి గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడు. గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ రాధాస్వామి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *