సిరా న్యూస్,జగిత్యాల;
జిల్లాలోని బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన పంచిత హరి కృష్ణ ఇటీవల జరిగిన ఇంటర్ నేషనల్ సాఫ్ట్ బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు.. ఈ మేరకు సోమవారం రోజున ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
సాఫ్ట్ బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన పంచిత
హరి కృష్ణనీ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..