Grama Panchayath : గ్రామపంచాయతీ పాలకవర్గానికి సన్మానం

లోకేశ్వరం, సిరా న్యూస్ 

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని తలుక్ రామాలు గ్రామ పంచాయతీ ఇన్ చార్జి గ్రామపంచాయతీ పాలకవర్గానికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్లు సహకరించిన పాలకవర్గానికి ప్రశంసలు కురిపించారు. ఐదేళ్లు సహకరించిన ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *