సిరా న్యూస్, జైనథ్:
గృహ జ్యోతి జీరో బిల్లు అందజేత
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోదారులకు విద్యుత్ శాఖ వరంగల్ జనరల్ మేనేజర్ దేవేందర్, ఏ ఇ గంగాధర్ జీరో బిల్లు రిసిప్టులను అందించారు. ఈసందర్భంగా ఏఈ గంగాధర్ మాట్లాడుతూ ఇప్పటివరకు గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకొని వారు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ దిగంబర్, డివిజల్ ఇంజనీర్ ఈదన్న హరికృష్ణ పాల్గొన్నారు.