విద్యార్దిని మృతి
సిరా న్యూస్,మేడ్చల్;
హబ్సిగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటన లో నాచారం ప్రసాద్ హాస్పిటల్ లో చికిత్స పోతుందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా వుంది. మృతురాలు విద్యార్ధిని తార్నాక లో కిమ్టీ కాలానికి కి చెందిన సాత్విక. హబ్సిగూడ లోని గౌతం మోడల్ స్కూల్ లో 10వ తరగతి చదువుతోంది.