మంత్రి పొన్నం ప్రభాకర్
సిరా న్యూస్,హుస్నాబాద్;
ఎందరో అమరులైన తర్వాత స్వాతంత్రం సాధించుకున్నాం వాళ్ళ ఆకాశలకు అనుగుణంగా దేశం అన్ని రంగాల్లో ముందు వెళ్తున్నాం.0 సంవత్సరాల రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.రాష్ట్రంలో అనేక కార్యక్రమాలతో ప్రభుత్వం ముందు పోతుంది.భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, స్వేచ్ఛ మనకున్న హక్కులకు భంగం కలిగించకుండా ఉండడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలి.రాష్ట్ర దేశ ప్రగతికి ప్రజలంతా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయాలి.
స్వాతంత్ర ఫలాలు క్షేత్రస్థాయిలో అందరికీ అందాలని అందరూ భాగస్వామ్యం కావాలని అందరికీ తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.